జిబౌతీలోని చైనా బేస్‌తో భారత్‌కు సవాల్.. హెచ్చరించిన అమెరికా రక్షణ శాఖ
జిబౌతీలో చైనా ఏర్పాటు చేసిన మిలిటరీ బేస్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను, భారీ యుద్ధనౌకలను డ్రాగన్ దేశం మోహరించే అవకాశం ఉన్నదని అమెరికా రక్షణ శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. భారత నేవీకి ఇది సవాలుగా మారనున్నదని తెలిపింది.
న్యూఢిల్లీ, నవంబర్ 30: జిబౌతీలో చైనా ఏర్పాటు చేసిన మిలిటరీ బేస్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను, భారీ యుద్ధనౌకలను డ్రాగన్ దేశం మోహరించే అవకాశం ఉన్నదని అమెరికా రక్షణ శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. భారత నేవీకి ఇది సవాలుగా మారనున్నదని తెలిపింది. ఈ నివేదిక తాజాగా అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించింది. జిబౌతీలోని బేస్‌తోపాటు అదనపు మిలిటరీ లాజిస్టిక్స్ వసతుల ఏర్పాటుకూ చైనా పరిశీలిస్తున్నదని పేర్కొన్నది. దక్షిణ చైనా సముద్రంలో ఇప్పటికే అక్రమంగా నిర్మిస్తున్న కృత్రిమ దీవులకుతోడు ఇండియా పసిఫిక్ ప్రాంతంలో తన మిలిటరీ సామర్థ్యాన్ని మరింత విస్తరించే పనిలో చైనా ఉన్నదని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

