Bhupesh Baghel | కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి.. వీడియో
Bhupesh Baghel | ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి (Chhattisgarh CM) భూపేష్ బాఘెల్ (Bhupesh Baghe) కొరడా దెబ్బలు (whip lashed) తిన్నారు.
Bhupesh Baghel | ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి (Chhattisgarh CM) భూపేష్ బాఘెల్ (Bhupesh Baghe) కొరడా దెబ్బలు (whip lashed) తిన్నారు. అదేంటి? ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తినడమేంటి.. అని షాక్ అవుతున్నారా? మీరు విన్నది నిజమే. ఆచారంలో భాగంగా ఆయన కొరడా దెబ్బలు తిన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో దీపావళి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం దుర్గ్ జిల్లా (Durg district) లోని జజంగిరి గ్రామం (Janjgiri village)లో గోవర్ధన్ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన సీఎం.. ఆలయంలో గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఆ తర్వాత జరిగే తంతులో భాగంగా మిగతా భక్తుల లాగానే కొరడా దెబ్బలు తిన్నారు. తన చేతిపై ఐదు కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోయి, శుభం కలుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎం తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
అక్కడి ఆలయంలో జరిగిన పూజలో కొరడా దెబ్బలు సాధారణమే. ఈ నమ్మకాన్ని, ఆచారాన్ని ముఖ్యమంత్రి బాఘెల్ కూడా పాటిస్తారు. ఏటా దీపావళి తర్వాతి రోజు జరిగే గోవర్ధన్ పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తింటారు.
सोंटा प्रहार जारी है…
सभी विघ्नों के नाश तथा मंगल कामनाओं के साथ. pic.twitter.com/rtHGRX0J5F— Bhupesh Baghel (@bhupeshbaghel) November 13, 2023
Also Read..
Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి
World Cup 2023 | రేపే న్యూజిలాండ్‌తో సెమీస్ సమరం.. వాంఖడే పిచ్‌ను పరిశీలించిన భారత కోచ్
Minister KTR road show | నేడు చిట్యాలలో మంత్రిక కేటీఆర్ రోడ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

