పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించం..

చెన్నై: పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని పట్టణాల్లో లీటర్‌కు వంద దాటిన విషయం తెలిసిందే. అయితే పెట్రోల్, డీజిల్‌పై ఇప్పుడే వ్యాట్ తగ్గించేది లేదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికన్నా అధ్వాన్నంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారని, వాటిని తగ్గించాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే చేసిన డిమాండ్‌కు మంత్రి రియాక్ట్ అయ్యారు.
డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ ఇనిగో హృదయరాజ్ అసెంబ్లీలో మాట్లాడుతూ మాజీ సీఎం కరుణానిధికి భారత రత్న ఇవ్వాలని, రాష్ట్రానికి తిరుచిని రెండవ రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

