వంట పాత్రలతో క్యాన్సర్ ముప్పు!
మన ఇంట్లో వంట చేసుకునేందుకు వాడుకునే పాత్రలు, గిన్నెలతో క్యాన్సర్ ముప్పు ఉందని తాజా అధ్యయనంలో తేలింది.
- సదరన్ కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధన
న్యూఢిల్లీ, ఆగస్టు 9: మన ఇంట్లో వంట చేసుకునేందుకు వాడుకునే పాత్రలు, గిన్నెలతో క్యాన్సర్ ముప్పు ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ‘ఫర్ ఎవర్ కెమికల్స్’ అని పిలిచే సింథటిక్ కెమికల్స్ సాధారణంగా ఆహారపదార్థాల ప్యాకేజింగ్ లేదా కొన్నిరకాల వంటపాత్రల్లో ఉంటాయి. పర్ ఫ్లోరో ఆక్టేన్ సల్ఫేట్ (పీఎఫ్ఏఎస్) అనే కెమికల్స్.. నాన్ స్టిక్ వంట పాత్రలు, నల్లాలు, సముద్రపు ఆహారం, వాటర్ ప్రూఫ్ బట్టలు, శుభ్రపరిచే ఉత్పత్తులు, ఆఖరికి షాంపూలలో కూడా ఉంటాయి. ఈ కెమికల్స్ వల్ల లివర్క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉన్నదని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. ఈ కెమికల్స్‌కు తక్కువగా ప్రభావితమైన వారితో పోల్చుకుంటే ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన వారు 4.5 రెట్లు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉన్నదని గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cancer
- cooking utensils
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
Singareni | జై కొట్టిన సింగరేణి.. జాతరను తలపించిన నల్లనేల
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

