CA Exams | వాయిదా పడ్డ సీఏ పరీక్షలు.. మళ్లీ ఎప్పుడు జరుగుతాయంటే..!
CA Exams | వాయిదా పడిన చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సుల పరీక్షలు ఈ నెల 16 నుంచి 24 వరకు జరుగుతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) శనివారం ప్రకటించింది.
CA Exams | న్యూఢిల్లీ : వాయిదా పడిన చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సుల పరీక్షలు ఈ నెల 16 నుంచి 24 వరకు జరుగుతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) శనివారం ప్రకటించింది.
9 నుంచి 14 వరకు జరగవలసి ఉన్న పరీక్షలు ఉద్రిక్తత పరి స్థితుల నేపథ్యంలో 16కు మారాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

