Uttarakhand: 100 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు
Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ ఘర్వాల్‌లో ఉన్న ఓ బ్రిడ్జ్ మీద నుంచి బస్సు కింద లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
రిషికేశ్: ఉత్తరాఖండ్‌లో ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా, 20 మంది వరకు గాయపడ్డారు. ఆ బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. తెహ్రీ ఘర్వాల్ జిల్లాలోని గులార్ బజార్లో ఉన్న ఓ బ్రిడ్జ్ మీద నుంచి బస్సు కింద లోయలో పడింది. సుమారు 100 మీటర్ల లోతులో ఆ లోయ ఉన్నది. ఈ ఘటనా స్థలానికి రెస్క్యూ బృందం చేరుకున్నది. గాయపడ్డ 20 మందిని తొలగించినట్లు అధికారులు చెప్పారు. అంబులెన్సుల్లో గాయపడ్డవారిని సమీప ఆస్పత్రులకు తలించారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4.30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. గులార్ బ్రిడ్జ్ కింద ఉన్న లోయలో బస్సు పడింది. హరిద్వార్ నుంచి చమోలీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
6 people have lost their lives after a bus fell into a ravine about 100 meters below a bridge near Gular Bazar in Tehri Garhwal, Uttarakhand: Police
— ANI (@ANI) November 17, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand: 100 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు
Dating App Fraud | ఒంటరి మగాళ్లే టార్గెట్.. గే అని నమ్మించి.. ఇంటికెళ్లి చోరీలు.. హైదరాబాద్‌లో ముఠాగుట్టు రట్టు
Megaverse | మెగావర్స్లోకి మరో స్టార్ జంట.. చిరంజీవి షోలో సందడికి సిద్ధమైన సూర్య, జ్యోతిక..!
Mitchell Santner: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు కివీస్ బౌలర్ సాంట్నర్ దూరం
Mirnalini Ravi | మలేషియాలో ఘనంగా వరుణ్ తేజ్ హీరోయిన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. వరుడెవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

