భుజ్ సెక్టార్లో 22 మంది పాక్ మత్స్యకారులు అరెస్ట్.. 79 ఫిషింగ్ బోట్స్ సీజ్..!
Border security force | గుజరాత్‌లోని భుజ్ సెక్టార్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్).. పాకిస్థాన్‌కు చెందిన 22 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. మొత్తం
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని భుజ్ సెక్టార్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్).. పాకిస్థాన్‌కు చెందిన 22 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. మొత్తం 79 ఫిషింగ్ బోట్లను సీజ్ చేసింది. గుజరాత్ బీఎస్ఎఫ్ 2022లో సాధించిన అచీవ్‌మెంట్స్‌కు సంబంధించి బీఎస్ఎఫ్ వెల్లడించిన ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
అంతేగాక రూ.250 కోట్ల విలువ చేసే 50 ప్యాకెట్ల హెరాయిన్‌ను, రూ.2.49 కోట్ల విలువచేసే 61 ప్యాకెట్ల చరాస్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ తన ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా 22 మంది భారతీయులు, నలుగురు పాకిస్థానీలు, ఇద్దరు బంగ్లాదేశీయులు, ఇద్దరు కెనడియన్లు, ఒక రొహింగ్యాను కూడా ఇల్లీగల్ ట్రాన్స్బార్డర్ యాక్టివీటీస్లో ప్రమేయం ఉందన్న కారణంగా అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

