Bournvita | బోర్నవిటాలో అధిక చక్కెర.. క్యాడ్‌బరీకి బాలల హక్కుల కమిషన్ నోటీసులు
బోర్నవిటాలో హానికారక పదార్థాలున్నాయన్న ఆరోపణపై ఆ పౌడర్ ఉత్పత్తిదారు క్యాడ్బరీ మరింత చిక్కుల్లో పడింది. కొద్దిరోజుల క్రితం రేవంత్ అనే సోషల్‌మీడియా ఇన్లుయెన్సర్ బోర్నవిటాలో మోతాదుకు మించి చక్కెరతోపాటు క్యాన్సర్ కారకాలైన రంగులు కలుపుతున్నారని ఆరోపించటంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
Bournvita | న్యూఢిల్లీ: బోర్నవిటాలో హానికారక పదార్థాలున్నాయన్న ఆరోపణపై ఆ పౌడర్ ఉత్పత్తిదారు క్యాడ్బరీ మరింత చిక్కుల్లో పడింది. కొద్దిరోజుల క్రితం రేవంత్ అనే సోషల్‌మీడియా ఇన్లుయెన్సర్ బోర్నవిటాలో మోతాదుకు మించి చక్కెరతోపాటు క్యాన్సర్ కారకాలైన రంగులు కలుపుతున్నారని ఆరోపించటంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
అయితే ఆ తర్వాత రేవంత్ క్యాడ్‌బరీకి క్షమాపణ చెప్పాడు. ఇంతలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రంగంలోకి దిగింది. బోర్నవిటాలో మోతాదుకు మించి చక్కెర కలుపుతున్నారని ఆరోపిస్తూ బుధవారం కాడ్బరీ మాతృ సంస్థ మోండెలెజ్కు నోటీసులు జారీచేసింది. క్యాన్సర్ కారకాలపై కూడా వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసులో ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గుబ్బలమంగి వాగు సమీపంలో యథేచ్ఛగా గోమాంస విక్రయాలు!
Banana Leaf | అరటి ఆకుల్లో భోజనం చేస్తే ఏమవుతుంది..? జీర్ణకోశ నిపుణులు ఏమంటున్నారు..?
Health tips | ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే ఈ పంపరపనస పండును ఎప్పుడైనా తిన్నారా..?
ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు : ఎస్పీ అక్షాన్ష్ యాదవ్
భద్రాద్రి డీపీఆర్‌ఓపై విచారణకు ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

