టెక్ఫాగ్తో దేశ భద్రతకు ముప్పు

- చర్చిద్దాం.. భేటీ ఏర్పాటు చేయండి
- హోం వ్యవహారాల పార్లమెంటరీ ప్యానల్‌కు ఒబ్రెయిన్ మళ్లీ లేఖ
న్యూఢిల్లీ, జనవరి 10: బీజేపీ సోషల్ వేగు ‘టెక్ ఫాగ్’ యాప్‌పై చర్చ జరగాలని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు. ఇందుకోసం సమావేశం ఏర్పాటు చేయాలని హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌కు మళ్లీ లేఖ రాశారు. ఈ యాప్‌తో ప్రజల గోప్యతకు భంగం కలుగుతుందని, దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని అందులో పేర్కొన్నారు. టెక్ ఫాగ్పై చర్చకు సమావేశం ఏర్పాటు చేయాలని ఒబ్రెయిన్ కోరడం ఇది రెండో సారి. ఇంతకుముందు కూడా ఒబ్రెయిన్ ప్యానల్ హెడ్ ఆనంద్ శర్మకు ఇదే అంశంపై లేఖ రాశారు. ఈ కమిటీలో ఒబ్రెయిన్ కూడా సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ ఐటీ సెల్ టెక్ ఫాగ్ అనే యాప్‌ను ఉపయోగిస్తూ సామాజిక మాధ్యమాల్లో విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నదని ది వైర్ సంస్థ ఇటీవల సంచలన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

