దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు: మమతా బెనర్జీ
పురులియా: కేంద్రంలోని బీజేపీ సర్కార్ కల్తీగా మారిపోయిందని, దేశ ఆర్థిక వ్యవస్థను ఆ పార్టీ దారుణంగా నాశనం చేసినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నోట్ల రద్దు లాంటి చర్యలతో దేశాన్ని ధ్వంసం చేశారని, దర్యాప్తు ఏజెన్సీలతో విపక్షాలను టార్గెట్ చేస్తున్నారని బీజేపీపై మమతా విమర్శలు చేశారు. ఇక దేశవ్యాప్తంగా బీజేపీకి ఎక్కడా నూకలు చెల్లవని ఆమె ఆరోపించారు. నోట్ల రద్దు అనేది ఓ పెద్ద స్కామ్ అని దీదీ విమర్శించారు. పురులియాలో జరిగిన టీఎంసీ వర్కర్ల సమావేశంలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. కేంద్రంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వంతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని ఆమె అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎంట్రీ ఉండదని ఆమె తెలిపారు. ఆ పార్టీ వెళ్లిపోవాలని, మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని ఆమె అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

