కర్ణాటక లంచ్ పూర్తయ్యిందిగా…
దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మేఘాలయలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 40 ఓట్లు వచ్చాయి. అంటే మణిపూర్ గొడవలు చూసి.. ఈశాన్యం వాళ్లు ఇలా పగ తీర్చుకున్నారు. జలంధర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి నాలుగో స్థానం దక్కింది. అంటే పం జాబ్ వాళ్లు చాచి ఒక్కటిచ్చారు.
- ఇప్పుడు డెజర్ట్ తినండి
న్యూఢిల్లీ, మే 13: దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మేఘాలయలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 40 ఓట్లు వచ్చాయి. అంటే మణిపూర్ గొడవలు చూసి.. ఈశాన్యం వాళ్లు ఇలా పగ తీర్చుకున్నారు. జలంధర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి నాలుగో స్థానం దక్కింది. అంటే పం జాబ్ వాళ్లు చాచి ఒక్కటిచ్చారు. ఒడిశాలోని ఝార్సుగూడ అసెం బ్లీ ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయింది. అక్కడ బీజేడీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీనే 49 వేలు. ఒడిశా వాళ్లు వాళ్ల కోటాను ఉపయోగించుకున్నారు. కర్ణాటక లంచ్ పూర్తయ్యిందిగా… ఇప్పుడు డెజర్ట్ తినండి!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- BJP defeat
- karnataka
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

