స్పెషల్ కేక్‌తో.. ఘనంగా Sawan పుట్టినరోజు వేడుకలు
Sawan | ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ ఓ ఏనుగుకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వమించింది. బిజ్నోర్‌లోని కలగర్ ఎలిఫెంట్ క్యాంపులో నాలుగేండ్ల సావన్ (Sawan) అనే ఏనుగు ఉన్నది.
లక్నో: ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ ఓ ఏనుగుకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వమించింది. బిజ్నోర్‌లోని కలగర్ ఎలిఫెంట్ క్యాంపులో నాలుగేండ్ల సావన్ (Sawan) అనే ఏనుగు ఉన్నది. ఆగస్టు 2న దాని పుట్టిన రోజు వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. దానికో ప్రత్యేకంగా ఫ్రూట్‌కేక్ తెప్పించడం విశేషం.
తొమ్మిదేండ్ల క్రితం కర్ణాటక తొమ్మిది ఏనుగులను అధికారులు జిమ్ కార్బేట్ పార్కుకు తీసుకొచ్చారు. అందులో ఒకటి నాలుగేండ్ల క్రితం ఆగస్టు 2న గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. అధికారులు దానికి ‘సావన్’ (Sawan) అని పేరుపెట్టారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆగస్టు 2న సావన్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం నాలుగో ఏడాదిలోకి ప్రవేశించడంతో.. దానిని ప్రత్యేకంగా అలంకరించారు. ఫ్రూట్ కేట్ తెప్పించి కేట్ చేయించారు. ప్రస్తుతం ఈ బర్త్‌డే ఈవెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
Uttar Pradesh | Forest Department officials celebrated the birthday of 4-year-old elephant 'Sawan' at Kalagarh elephant camp in Bijnor yesterday pic.twitter.com/tcQjw7wD8E
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 3, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పండుగ పూట..జర పైలం!
Palamuru Migration | నడిగడ్డ మళ్లీ వలసబాట..! సీఎం సొంత జిల్లాలో దారుణ పరిస్థితులు
KTR | బహిరంగ దోపిడీ.. కాంగ్రెస్ దోపిడీకి రాహులే కొత్త పదం చెప్పాలె
Mannе Krishank | మూడేండ్లకే ఆమె బిలియనీర్స్.. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన వ్యాఖ్యలు
Revanth reddy | నీళ్లు లేవు.. పంటలు వేయొద్దు.. వేసి నష్టపోతే ఏం చేయలేం.. మీ ఖర్మ: సీఎం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

