అన్‌లాక్ : 23 నుంచి నూరు శాతం హాజరుతో కార్యాలయాలు ఓపెన్

పట్నా : కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియకు తెరతీశాయి. బిహార్‌లో ఈనెల 23 నుంచి నూరం శాతం సిబ్బందితో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను తెరిచేందుకు అనుమతిస్తామని సీఎం నితీష్ కుమార్ సోమవారం వెల్లడించారు.షాపులు, వాణిజ్య సంస్ధలు రాత్రి ఏడు గంటల వరకూ తెరిచే వెసులుబాటు కల్పించామని చెప్పారు.
రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అన్నారు. ఇక పార్కులు, గార్డెన్లను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరిచిఉంచుతారని తెలిపారు. ఇక కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయని ప్రజలు అశ్రద్ధతో వ్యవహరించరాదని, కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మహమ్మారి కట్టడికి సహకరించాలని సీఎం నితీష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Nitish Kumar
- unlock
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

