Beating Retreat ceremony | వాఘా బార్డర్ వద్ద బీటింగ్ రీట్రీట్ వేడుకలు.. వీడియో

Beating Retreat ceremony | దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న వాఘా బార్డర్ వద్ద సైనికులు బీటింగ్ రీట్రీట్ వేడుకను ఘనంగా నిర్వహించారు. అట్టారీ-వాఘా బార్డర్.. భారత్, పాకిస్థాన్ బార్డర్. దాన్ని స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున ఓపెన్ చేసి భారత్, పాక్ సైనికులు ఒకరిని మరొకరు ఆలింగనం చేసుకుంటారు. ఆ తర్వాత సెరమనీని నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడటానికి పంజాబ్ నుంచి చాలామంది ప్రజలు తరలివస్తారు.
https://twitter.com/ANI/status/1486297483089420289?s=20
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

