Ballistic Missile | బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 పరీక్ష విజయవంతం..
Ballistic Missile | బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-1 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి మధ్య-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి-1 ట్రైనింగ్ ప్రయోగాన్ని నిర్వహించింది. పరీక్ష విజయవంతంతో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని సాధించిందని రక్షణ మంత్రిత్వశాఖ ప్రధాన ప్రతినిధి భరత్ భూషణ్‌బాబు పేర్కొన్నారు.
Ballistic Missile | బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-1 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి మధ్య-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి-1 ట్రైనింగ్ ప్రయోగాన్ని నిర్వహించింది. పరీక్ష విజయవంతంతో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని సాధించిందని రక్షణ మంత్రిత్వశాఖ ప్రధాన ప్రతినిధి భరత్ భూషణ్‌బాబు పేర్కొన్నారు. టెస్ట్ సమయంలో మిస్సైల్ అసాధారణమైన ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని పేర్కొన్నారు. అగ్ని-1 క్షిపణి అన్ని కార్యాచరణ, సాంకేతిక పారామితులను ధ్రువీకరించదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

