Viral Video | పసిఫిక్ బీచ్‌లో సర్ఫింగ్‌ను ఎంజాయ్ చేసిన ఉభయచరం
పసిఫిక్ బీచ్‌లో ఉభయచరం సర్ఫింగ్‌ను ఎంజాయ్ చేసిన వీడియో (Viral Video) నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది. బీచ్‌లో స్విమ్ చేస్తున్న బేబీ సీల్ శాండియాగో సర్ఫర్ల కంటపడింది.
న్యూయార్క్ : పసిఫిక్ బీచ్‌లో ఉభయచరం సర్ఫింగ్‌ను ఎంజాయ్ చేసిన వీడియో (Viral Video) నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది. బీచ్‌లో స్విమ్ చేస్తున్న బేబీ సీల్ శాండియాగో సర్ఫర్ల కంటపడింది. బేబీ సీల్ ఆపై సర్ఫ్ బోర్డుపైకి ఎక్కి సర్ఫింగ్‌ను ఎంజాయ్ చేసింది. స్ధానిక ఫొటోగ్రాఫర్ ఈద్ హర్టెల్ ఈ వీడియోను రికార్డు చేసి ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
బేబీ సీల్ అసాధారణ ప్రవర్తన గురించి హర్టెల్ చెబుతూ సీల్ నీటి నుంచి బయటకు వచ్చి సర్ఫ్ బోర్డ్‌పైకి ఎక్కిందని, మరోసారి నీటిలో దూకే ముందు ఐదు నుంచి పది నిమిషాలు సర్ఫింగ్ బోర్డ్‌పై ఉందన్నారు.
ఈ వీడియోలో సీల్ మనుషులు అక్కడే ఉన్నా ఎలాంటి జంకు లేకుండా వ్యవహరించడం ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉందని పలువురు యూజర్లు పేర్కొనగా, షార్క్ దాడి నుంచి తప్పించుకునేందుకు సీల్ సర్ఫ్‌బోర్డ్ ఎక్కిందని మరికొందరు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More :
Yamuna | హర్యానా నుంచి భారీ వరద.. ప్రమాదకర స్థాయిలో యమునా.. పరిశీలించిన మినిస్టర్ అతిషి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Baby seal
- surfing
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
Harish Rao | గ్రావిటీతో నీళ్లా.. నిరూపిస్తే రాజీనామా? లేదంటే మీరు చేస్తారా ?.. సర్కార్‌కు హరీశ్ ఓపెన్ చాలెంజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

