Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Congenital Birth: రెండు తలల మగ శిశువుకు ఒడిశా మహిళ జన్మనిచ్చింది. కందమాల్ జిల్లాలోని బెర్హంపుర్‌లో ఉన్న ఎంకేసీజీ మెడికల్ కాలేజీలో ఆ బాబు పుట్టాడు. 3 లక్షల ప్రసవాల్లో ఒక్కరు ఇలా పుడుతారని డాక్టర్లు అంచనా వేస్తున్నారు.
బెర్హంపుర్: ఒడిశాలో ఓ గర్భిణి రెండు తలల మగ శిశువుకు జన్మనిచ్చింది(Congenital Birth). కందమాల్ జిల్లాలోని బెర్హంపుర్‌లో ఉన్న ఎంకేసీజీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఆ బాబు పుట్టాడు. ఆస్పత్రిలోని స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్లో ఆ చిన్నారిని చేర్చారు. పుట్టుకతోనే కలిసి పుట్టడాన్ని వైద్యభాషలో డిసెఫాలిస్ పారపగ్నస్ అని పిలుస్తారు. ఇలాంటి కేసుల్లో శిశువుల తలలు, మెడలు ఒకే శరీరానికి అతుక్కుని ఉంటాయి. శిశువుకు జన్మనిచ్చిన తల్లిది తుమిదిబంద్ ఏరియా. ఇక ఆ చిన్నారి తండ్రి ఓ రోజువారీ కూలీగా పనిచేస్తుంటాడు.
ఆ జంటకు ఇది తొలి సంతానం. 32 వారాల గర్భం ద్వారా ఆ శిశువు జన్మించింది. ఆ బేబీకి ఓ కాళ్లు, చేతుల జోడీ ఉన్నది. పురుష మూత్రాశయం ఒక్కటే ఉంది. శిశువుకు చెందిన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. కవల పిల్లలు అతుక్కుని పుట్టడం చాలా అరుదైన అంశమని, 3 లక్షల జననాల్లో ఒక్కరు ఇలా పుడుతారని అంచనా వేస్తున్నారు.
గతంలో ఒడిశాలో జాగా, కాలియా అనే ఇద్దరు కూడా అతుక్కుని పుట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

