నేడు సీడబ్ల్యూసీ భేటీ.. కొత్త చీఫ్ ఎన్నికకు షెడ్యూల్..!
CWC | ఇవాళ ఉదయం 10 గంటలకు సీడబ్ల్యూసీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు త్వరలో జరగబోయే ఐదు

న్యూఢిల్లీ : ఇవాళ ఉదయం 10 గంటలకు సీడబ్ల్యూసీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నారు. జీ 23 సభ్యుల లేఖ వ్యవహారంపై మరోసారి చర్చించే అవకాశం ఉంది.
కొత్త కాంగ్రెస్ చీఫ్ను ఎన్నుకునే షెడ్యూల్పై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరి 22 న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో 2021 జూన్ నాటికి నూతన అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుందని అధిష్ఠానం నిర్ణయించింది. అయితే కొవిడ్ వల్ల మే 10న జరగాల్సిన సీడబ్ల్యూసీ సమావేశం వాయిదా పడింది. ఇవాళ జరిగే సమావేశంలో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

