Cheetah Helicopter Crash: కూలిన చీతా హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు మిస్సింగ్
Cheetah Helicopter crash:చీతా హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. అరుణాచల్ ప్రదేశ్‌లో అది కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఉయం 9.15 నిమిషాలకు ఏటీసీతో చీతా కాంటాక్ట్ మిస్సైంది.
గౌహతి: భారతీయ సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్.. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్‌లో కూలింది. ఆ రాష్ట్రంలోని మండలా ప్రాంతంలో అది కూలినట్లు తెలుస్తోంది. దాంట్లో ఉన్న ఇద్దరు సిబ్బంది కనిపించకుండాపోయారు. లెఫ్టినెంట్ కల్నల్‌తో పాటు ఓ మేజర్ కూడా మిస్సైనట్లు భావిస్తున్నారు. ఇవాళ ఉదయం 9.15 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో ఆ హెలికాప్టర్‌కు సంబంధాలు తెగిపోయినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని బోమిడిలా వద్ద ఆపరేషనల్ సోర్టీ నిర్వహిస్తున్న సమయంలో చీతా హెలికాప్టర్‌తో కాంటాక్ట్ తెగిపోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

