యాంటిబయాటిక్స్‌కు లొంగని టైఫాయిడ్!
- లాన్సెట్ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 22: టైఫాయిడ్‌కు కారణమయ్యే సాల్మొనెల్లా బాక్టీరియా(ఎస్.టైఫీ) రోజురోజుకు మొండిగా తయారవుతున్నది. మందులకు లొంగడం లేదు. టైఫాయిడ్ చికిత్సలో అత్యంత కీలకమైన యాంటిబయాటిక్స్‌ను కూడా ఇది తట్టుకొని వ్యాధిని తీవ్రం చేస్తున్నది. ఈ మేరకు లాన్సెట్ ఓ అధ్యయనం ప్రచురించింది. 2014-2019 మధ్య కాలంలో టైఫాయిడ్ సోకిన 4,169 మంది రక్తనమూనాలు సేకరించి జన్యువిశ్లేషణ చేసి శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. టైఫాయిడ్ చికిత్సలో ఎక్కువగా వాడే అజిత్రోమైసిన్ యాంటిబయాటిక్కు కూడా ఇది లొంగడం లేదన్నారు. కలుషిత ఆహారం, కలుషిత నీళ్ల ద్వారా సాల్మొనెల్లా శరీరంలోకి ప్రవేశిస్తుంది. టైఫాయిడ్‌ను కలుగజేస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- antibiotics
- Typhoid Fever
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

