Amul | అమెరికన్ మార్కెట్లోకి గుజరాతీ పాల బ్రాండ్..
అమెరికాలోని భారతీయులకు అమూల్ తాజా పాలు త్వరలో అం దుబాటులోకి రాబోతున్నాయి. ఈ పాల ను భారత దేశానికి వెలుపల అమ్మబోతుండటం ఇదే తొలిసారి.
Amul | న్యూఢిల్లీ: అమెరికాలోని భారతీయులకు అమూల్ తాజా పాలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ పాలను భారత దేశానికి వెలుపల అమ్మబోతుండటం ఇదే తొలిసారి. నాలుగు రకా ల అమూల్ తాజా పాలను అమెరికన్ మార్కెట్లో విక్రయించనున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎమ్డీ జయేన్ మెహతా తెలిపారు.
దీనికోసం మిషిగన్ పాల ఉత్పత్తిదారుల సంఘంతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. న్యూయార్క్, న్యూజెర్సీ, షికాగో, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్ తదితర చోట్ల అమూల్ పాలు భారతీయులతోపాటు ఆసియన్లకు మరికొద్ది రోజుల్లో అందుబాటులో ఉంటాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

