అమూల్, మదర్ డెయిరీ పాల ధరల పెంపు
అమూల్, మదర్ డెయిరీ సంస్థలు పాల ధరలను లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు పెంచాయి. రైతుల నుంచి కొంటున్న పాల రేట్లు పెరగడం, నిర్వహణ, ప్రాసెసింగ్ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. అమూల్ డెయిరీ ‘3 శాతం పాల కొవ్వు ఉన్న టోన్డ్ పాల ధరను లీటరుపై రూ.2, 6 శాతం పాల కొవ్వు ఉన్న పాల ధరను రూ.4 పెంచింది. రోజూ మార్కెట్ లో అమ్మే తాజా పాల ప్యాకెట్లపై 4 నుంచి 6 శాతం ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది.
- లీటరుపై రూ.2-4 వరకు పెంచిన సంస్థలు
న్యూఢిల్లీ: అమూల్, మదర్ డెయిరీ సంస్థలు పాల ధరలను లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు పెంచాయి. రైతుల నుంచి కొంటున్న పాల రేట్లు పెరగడం, నిర్వహణ, ప్రాసెసింగ్ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. అమూల్ డెయిరీ ‘3 శాతం పాల కొవ్వు ఉన్న టోన్డ్ పాల ధరను లీటరుపై రూ.2, 6 శాతం పాల కొవ్వు ఉన్న పాల ధరను రూ.4 పెంచింది. రోజూ మార్కెట్ లో అమ్మే తాజా పాల ప్యాకెట్లపై 4 నుంచి 6 శాతం ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో అతిపెద్ద పాల సరఫరా సంస్థ అయిన మదర్ డెయిరీ బల్క్‌గా అమ్మే టోన్డ్ పాలు లీటరుపై రూ.58 నుంచి రూ.60కి పెంచింది. ఫుల్ క్రీమ్ మిల్క్ లీటరు ధరను రూ.72 నుంచి రూ.76కి, ప్యాకెట్లలో అమ్మే టోన్డ్ మిల్క్ లీటరు ధర రూ.60 నుంచి రూ.62కు పెంచింది. డబుల్ టోన్డ్ మిల్క్ లీటరు ధర రూ.54 నుంచి రూ.56కు చేరింది. ఆవు పాల ధరను లీటరుకు రూ.62 నుంచి రూ.65కు పెంచుతున్నట్టు మదర్ డెయిరీ వెల్లడించింది. ఈ రెండు సంస్థలు మే నెలలో ధరలను సవరించాయి. ఆరు నెలల్లోనే మరోసారి పెంచాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

