Adani Group: బీహార్‌లో 8700 కోట్ల పెట్టుబడి.. 10వేల ఉద్యోగాలు : అదానీ గ్రూపు ప్రకటన
Adani Group: అదానీ గ్రూపు భారీ ప్రకటన చేసింది. బీహార్ రాష్ట్రంలో సుమారు 8700 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పింది. ఆ పెట్టుబడి ద్వారా సుమారు పది వేల ఉద్యోగాలను క్రియేట్ చేయనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ తెలిపారు.
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు(Adani Group) భారీ ప్రకటన చేసింది. బీహార్ రాష్ట్రంలో సుమారు 8700 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పింది. ఆ పెట్టుబడి ద్వారా సుమారు పది వేల ఉద్యోగాలను క్రియేట్ చేయనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ తెలిపారు. బీహార్ బిజినెస్ కనెక్ట్ 2023 మీటింగ్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ .. బీహార్ పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా మారిందన్నారు. మార్పు స్పష్టంగా ఉందని, సామాజిక మార్పు కనిపిస్తోందన్నారు. శాంతిభద్రతలు, అక్షరాస్యత, మహిళా సాధికారత లాంటి అంశాల్లోనూ బీహార్ ఉత్తమ విధానాలు పాటిస్తోందన్నారు. సీఎం నితీశ్ కుమార్ అభివృద్ధి మంత్రాన్ని అదాన్నీ గ్రూపు స్వాగతిస్తున్నట్లు ప్రణవ్ తెలిపారు. బీహార్‌లో లాజిస్టిక్స్, గ్యాస్ డిస్ట్రిబుషన్ రంగాలకు ఇప్పటికే తమ కంపెనీ దాదాపు రూ.850 కోట్లు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

