AAP Minister | ఐపీఎస్ ఆఫీసర్‌తో ఆప్ మంత్రి వివాహం..!
AAP Minister | చండీఘర్ : ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్( Harjot Singh Bains ) ఐపీఎస్ ఆఫీసర్ జ్యోతి యాదవ్( Jyoti Yadav )ను పెళ్లి చేసుకోబోతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవలే హర్జోత్ సింగ్, జ్యోతి యాదవ్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల చివర్లో వీరిద్దరూ మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు పేర్కొన్నారు.
AAP Minister | చండీఘర్ : ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్( Harjot Singh Bains ) ఐపీఎస్ ఆఫీసర్ జ్యోతి యాదవ్( Jyoti Yadav )ను పెళ్లి చేసుకోబోతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవలే హర్జోత్ సింగ్, జ్యోతి యాదవ్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల చివర్లో వీరిద్దరూ మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు పేర్కొన్నారు.
పంజాబ్( Punjab ) రూప్‌నగర్ జిల్లాలోని అనంద్‌పూర్ సాహిబ్( Anandpur Sahib ) నియోజకవర్గం నుంచి హర్జోత్ సింగ్ తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్( CM Bhagwant Mann ) కేబినెట్లో విద్యాశాఖ మంత్రి( Education Minister )గా సింగ్ కొనసాగుతున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గంలోని గంభీర్పూర్ గ్రామానికి చెందిన బెయిన్స్.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో షానేవాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 2018లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ లా సర్టిఫికెట్ పొందారు.
పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ జ్యోతి యాదవ్( IPS Jyoti Yadav ).. మాన్సా జిల్లా ఎస్పీగా కొనసాగుతున్నారు. హర్యానా( Haryana )లోని గురుగ్రామ్‌కు చెందిన యాదవ్.. ఆప్ ఎమ్మెల్యే రాజేందర్పాల్ కౌర్‌తో వివాదం జరిగిన తర్వాత వెలుగులోకి వచ్చారు. తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలో సెర్చ్ ఆపరేషన్ ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్యేతో జ్యోతి యాదవ్ గొడవకు దిగారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

