ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత
పారిస్‌లోని ఫుడ్ ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొని మంగళవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు ఢిల్లీ విమానాశ్రయంలో వేధింపులు ఎదురయ్యాయి. ఆయనను అధికారులు మూడు గంటల పాటు నిర్బంధించడమే కాక, ఏవో కారణాలతో ఆయనకు 50 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగానే తామీ చర్యకు పాల్పడినట్టు ఆయనకు తెలిపారు.
- ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: పారిస్‌లోని ఫుడ్ ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొని మంగళవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు ఢిల్లీ విమానాశ్రయంలో వేధింపులు ఎదురయ్యాయి. ఆయనను అధికారులు మూడు గంటల పాటు నిర్బంధించడమే కాక, ఏవో కారణాలతో ఆయనకు 50 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగానే తామీ చర్యకు పాల్పడినట్టు ఆయనకు తెలిపారు. ‘రావణుడి అహంకారం దసరా దినంతో అంతమైపోయింది. కేంద్ర ప్రభుత్వ అహంకారం కూడా తప్పక అంతం అవుతుంది’ అని ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. విదేశీ పర్యటనకు కేంద్రం నిరాకరించినా కోర్టు అనుమతితో మాన్ పారిస్ వెళ్లి వచ్చినందునే కక్షతో కేంద్రం ఈ అరాచకానికి పాల్పడిందని ఆప్ ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

