Madhya Pradesh | కూలీకి దొరికిన రూ.80 లక్షల వజ్రం
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో రాజు గౌడ్ అనే కూలీకి అదృష్టం వరించింది. జీవనోపాధి కోసం గనులను కౌలుకు తీసుకునే రాజు ప్రతి రోజూ మాదిరిగానే బుధవారం కూడా మట్టిని తవ్వుతున్నారు. ఆ సమయంలో ఆయనకు 19.22 క్యారట్ల వజ్రం కనిపించింది. వెంటనే దానిని ప్రభుత్వ అధికారులకు అప్పగించారు.
Madhya Pradesh | భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో రాజు గౌడ్ అనే కూలీకి అదృష్టం వరించింది. జీవనోపాధి కోసం గనులను కౌలుకు తీసుకునే రాజు ప్రతి రోజూ మాదిరిగానే బుధవారం కూడా మట్టిని తవ్వుతున్నారు. ఆ సమయంలో ఆయనకు 19.22 క్యారట్ల వజ్రం కనిపించింది. వెంటనే దానిని ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. పన్నా డైమండ్ కార్యాలయం అధికారి అనుపమ్ సింగ్ మాట్లాడుతూ, ఈ వజ్రాన్ని త్వరలో జరిగే వేలంలో పెడతామన్నారు.
జిల్లా కలెక్టర్ సురేశ్ కుమార్ మాట్లాడుతూ, రాజుకు 19.22 క్యారట్ల వజ్రం దొరికిందన్నారు. వేలంలో దీనికి రూ.80 లక్షలకుపైగా పలికే అవకాశం ఉందని చెప్పారు. ఈ వజ్రాన్ని అమ్మగా వచ్చే సొమ్ముతో తన పిల్లలను చదివిస్తానని రాజు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
SIR Enumeration | తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వివాదంలో కీలక మలుపు.. రేడియల్ రోడ్ల టెండర్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Kodangal |సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత.. ఆడపిల్లలు ఉంటారన్న సోయి మరిచి బాలికల హాస్టల్‌పై ప్రతాపం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

