59 ఏండ్ల వయసులో ప్రభుత్వ టీచర్‌గా ఎంపిక
ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ శర్మ 59 ఏండ్ల వయసులో ఆయన సంస్కృతంలో శిక్షణ టీజీటీగా ఎంపికయ్యారు. 1999 నుంచి తాను ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కోసం పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధిస్తున్నా ఇంటర్వ్యూ దశలో సఫలం కాలేకపోయానని శర్మ తెలిపారు. తాను టీజీటీ నియామక పరీక్షలో ఆరుసార్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) నియామక పరీక్షలో నాలుగుసార్లు ఉత్తీర్ణత సాధించానని చెప్పారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ శర్మ 59 ఏండ్ల వయసులో ఆయన సంస్కృతంలో శిక్షణ టీజీటీగా ఎంపికయ్యారు. 1999 నుంచి తాను ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కోసం పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధిస్తున్నా ఇంటర్వ్యూ దశలో సఫలం కాలేకపోయానని శర్మ తెలిపారు. తాను టీజీటీ నియామక పరీక్షలో ఆరుసార్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) నియామక పరీక్షలో నాలుగుసార్లు ఉత్తీర్ణత సాధించానని చెప్పారు. ఈసారి ఇంటర్వ్యూ దశను ప్రభుత్వం తొలగించడంతో ఆయన టీచర్ కొలువుకు ఎంపికయ్యారు. బాగ్పత్ జిల్లా బద్వ్రాద్ గ్రామానికి చెందిన శర్మ ఈ నెల 22న సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి టీచర్ నియామక లేఖ అందుకున్నారు. మరో మూడేండ్లకు ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

