గ్రనేడ్లతో ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు
CRPF Jawans | నార్త్ కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని పల్హాలాన్ చౌక్‌లో భారత భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతో సహా నలుగురు పౌరులు తీవ్రంగా

శ్రీనగర్ : నార్త్ కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని పల్హాలాన్ చౌక్‌లో భారత భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతో సహా నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను, పౌరులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. గ్రనేడ్ల దాడి జరిగిన ఏరియాను బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం బలగాలు కూంబింగ్ చేపట్టాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

