రాజ్యసభలో 19 పెండింగ్ బిల్లులు
ప్రభుత్వ ఫైళ్లే కాదు, చట్టసభల్లోనూ పలు బిల్లులు మోక్షం లేకుండా ఎదురుచూస్తున్నాయి. రాజ్యసభలో 19 ప్రభుత్వ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో జనాభా నియంత్రణకు సంబంధించిన బిల్లు ఒకటి 1992 నుంచి పెండింగ్‌లో ఉంది. శాశ్వత సభ అయిన రాజ్యసభ ఎన్నడూ రద్దవ్వదు.
- 1992 నుంచి మోక్షం లేకుండా ఉన్న జనాభా నియంత్రణ బిల్లు
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఫైళ్లే కాదు, చట్టసభల్లోనూ పలు బిల్లులు మోక్షం లేకుండా ఎదురుచూస్తున్నాయి. రాజ్యసభలో 19 ప్రభుత్వ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో జనాభా నియంత్రణకు సంబంధించిన బిల్లు ఒకటి 1992 నుంచి పెండింగ్‌లో ఉంది. శాశ్వత సభ అయిన రాజ్యసభ ఎన్నడూ రద్దవ్వదు. ప్రతి రెండేండ్ల కోసారి సభలోని మూడోవంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తుంటారు. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఆ సభ రద్దయినప్పుడు ఆటోమెటిక్‌గా అవి కూడా రద్దవుతుంటాయి. అయితే రాజ్యసభ శాశ్వతం కాబట్టి బిల్లులు రద్దయ్యే ప్రసక్తి లేకపోవడంతో సభతో పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులు కూడా కొనసాగుతూ ఉంటాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

