Home
Nalgonda
Kondru Vijayarao Appointed As Panchayat Employees United Association Working President
గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యూనైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొండ్రు విజయరావు
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యూనైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అనంతగిరి మండలం మొగలైకోట గ్రామానికి చెందిన కొండ్రు విజయరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సభ్యుల సమావేశంలో...
అనంతగిరి, అక్టోబరు 28 : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యూనైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అనంతగిరి మండలం మొగలైకోట గ్రామానికి చెందిన కొండ్రు విజయరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సభ్యుల సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో రాష్ట్ర అధ్యక్షుడిగా సాదుల శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సత్తు వెంకన్న, గౌరవ అధ్యక్షుడిగా వెంకటేష్ ఇంద్రవల్లి, సభ్యులుగా వీరు విజయరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొండ్రు విజయరావు రాష్ట్రస్థాయి కీలక బాధ్యతలు చేపట్టడం పట్ల జిల్లా, మండల గ్రామ పంచాయతీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ విజయరావు మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల సాధన కోసం అందరితో కలిసి ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CID Digital Services | సీఐడీలో ఏడు డిజిటల్ సేవలు ప్రారంభం.. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘా
గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యూనైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొండ్రు విజయరావు
Lice | పిల్లలకు తలలో పేలు ఎలా ఏర్పడుతాయి.. తొలగేందుకు ఏం చేయాలి..?
Laxma Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Health tips | పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

