ముద్దం జోగయ్య గౌడ్‌కు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దం జోగయ్య గౌడ్ తల్లి ముద్దం యాదమ్మ అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర విచారకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం...
మాల్, అక్టోబర్ 28 : చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దం జోగయ్య గౌడ్ తల్లి ముద్దం యాదమ్మ అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర విచారకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం పోలేపల్లి రాంనగర్ గ్రామంలో యాదమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పడకంటి రాజు గౌడ్, గోవర్ధన్ రెడ్డి, విజయ్, జంగయ్య గౌడ్, మోగుతాల దుర్గయ్య గౌడ్, పిట్టల యాదయ్య, శంకర్ గౌడ్, ఊకొండి యాదగిరి, చంద్రయ్య ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ముద్దం జోగయ్య గౌడ్‌కు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
మేడి అఖిల్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
Sabitha Indrareddy | పాలన గాలికొదిలేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ అంత అర్జెంట్ ఏముంది.. : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
‘గర్భిణులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి’
Mercedes hit-and-run: మెర్సిడీజ్ హిట్ అండ్ రన్ కేసు.. కొచ్చి పోలీసు కమీషనర్ బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

