మహబూబ్‌నగర్ కలెక్టర్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శ

మహబూబ్‌నగర్ : కొవిడ్ నుంచి కోలుకున్న మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావును మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం పరిస్థితి, కొవిడ్ చికిత్స వివరాలు ఆరా తీశారు. కొవిడ్ బారి నుండి త్వరగా కోలుకొని డిశ్చార్జ్ కావటం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ నెల 13న కొవిడ్ పాజిటివ్ రావడంతో కలెక్టర్ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. ఐదు రోజుల చికిత్స అనంతరం నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లా కలెక్టర్ డిశ్చార్జ్ విషయాన్ని తెలుసుకున్న మంత్రి వెంటనే క్యాంపు కార్యాలయానికి వెళ్లి కలెక్టర్‌ను పరామర్శించి ఆరోగ్య విషయాన్ని, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

