వాక్యమూ మనమే…
పూలే కాదు వాక్యాలూ సున్నితంగా ఉంటాయి చదువుతుంటే మనసుకు మధురంగా ఇగిరిపోని సుగంధం!
పూలే కాదు
వాక్యాలూ సున్నితంగా ఉంటాయి
చదువుతుంటే మనసుకు మధురంగా
ఇగిరిపోని సుగంధం!
వాక్యాలు చదువుతుంటే కూడా దుఃఖం
పొంగి కంటినిండా తడి తడి పొరలు!!
లోకంలో ఉండే అనుభూతులన్నీ గాఢంగా రాస్తే
వాక్యాలలోనూ ప్రాణమే
హృదయపూర్వకంగా చదివితే
ఓహో! వాక్యమూ మనమేనా అనిపిస్తుంది
అవును! మనం రాసే వాక్యం జీవంగా
మనమయే ఉండాలి మరి!
ప్రపంచమంతా చదివి వాక్యంతో మమేకమే
భేషజం లేని
‘ఒక్క తెలంగాణ మాండలిక వాక్యం’
మన తాతముత్తాతలను ప్రత్యక్షం చేస్తుంది
మనం శనార్తులు చెప్పుడే ఆలస్యం
-కందాళై రాఘవాచార్య ,87905 93638
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

