ఇట్టే పెరిగిపోతాయ్!
మనం ఇన్స్టంట్ యుగంలో ఉన్నాం. ఏదైనాసరే చకచకా జరిగిపోవాల్సిందే. ఆలస్యాన్ని భరించలేం. అది కుండీలోని మొక్క అయినా సరే. అనుకున్నదే ఆలస్యం.. అడుగులకొద్దీ పెరిగిపోయే మొక్కలు కొన్ని ఉన్నాయి. వాటిని ఎంచుకుంటే.. ఇన్స్టంట్ పచ్చదనం ఖాయం.

స్పైడర్ ప్లాంట్
ఈ మొక్కకు గాలిని శుద్ధిచేసే శక్తి ఉంది. ఇంటాబయటా పెంచుకోవచ్చు. వేగంగా చేతికొస్తుంది కూడా. వారాల సమయంలో గ్రీనరీకి గ్యారెంటీ!
ల్యాంబ్స్ ఇయర్
దీని ఆకులు మహా మృదువుగా ఉంటా యి. ఈ మొక్క మహావేగంగా పెరుగుతుంది. నిర్వహణ కూడా పెద్దగా అవసరం లేదు. వీలైనంత త్వరగా పచ్చదనం విస్తరించాలని కోరుకునేవారికి నచ్చే మొక్క.
వెదురు
గృహాలంకరణలో ఎదురులేని మొక్క ఇది. అదృష్టానికి సంకేతం కూడా. వెదురుజాతి మొక్కలు వారానికి ఏకంగా రెండు నుంచి మూడు అడుగులు పెరుగుతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?