పాము నడిచేందుకు రోబో కాళ్లు తయారుచేశాడు ఓ ఔత్సాహిక యువకుడు. యూట్యూబ్ చానల్ నడుపుతున్న అలెన్ పాన్ ఈ రోబో కాళ్లు తయారుచేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను తన చానల్లో పోస్ట్ చేశాడు. తనకు పాములంటే చాలా ఇష్టమని, అందుకే వాటికోసం రోబో కాళ్లు తయారుచేసినట్టు చెప్పారు.