America | అమెరికాలో తుఫాను అలజడి.. అంధకారంలో లక్షలాది కుటుంబాలు
అమెరికాలో శీతాకాలపు తుఫాను అలజడి సృష్టించింది. మిడ్వెస్ట్, దక్షిణ ప్రాంతాల్లో ఈ తుఫాను కారణంగా శుక్రవారం రెండు వేలకు పైగా విమానాలు రద్దవ్వగా, 5,604 సర్వీసులు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి.
- వేలాది విమానాల రద్దు..ఆలస్యం
America | చికాగో, జనవరి 13: అమెరికాలో శీతాకాలపు తుఫాను అలజడి సృష్టించింది. మిడ్వెస్ట్, దక్షిణ ప్రాంతాల్లో ఈ తుఫాను కారణంగా శుక్రవారం రెండు వేలకు పైగా విమానాలు రద్దవ్వగా, 5,604 సర్వీసులు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. పలు విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను నిలిపివేశారు. వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాలలో చిక్కుకుపోయారు. గత ఏడాది జూలై తర్వాత ఇంత భారీ స్థాయిలో విమానాలు రద్దు కావడం ఇదే ప్రథమం.
తుఫాను వల్ల గ్రేట్ లేక్స్, దక్షిణ ప్రాంతంలో సుమారు 2.5 లక్షల కుటుంబాలు అంధకారంలో చిక్కున్నాయి. అమెరికా తూర్పు ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మధ్య పశ్చిమ ప్రాంతంలో మంచు తుఫాను ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చలిగాలుల తీవ్రత కారణంగా 1.5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- winter
- winter storm
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

