WhatsApp | వాట్సాప్‌లో అందుబాటులోకి సరికొత్త ఫీచర్స్
పోల్స్‌కు సంబంధించి కొత్త ఫీచర్లను తీసుకువస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. సింగిల్ ఓట్ పోల్స్, సెర్చ్ ఫర్ పోల్స్ ఇన్ యువర్ చాట్స్, స్టే అప్డేటెడ్ ఆన్ పోల్ రిజల్ట్స్ అనే మూడు ఆప్షన్లను తీసుకువస్తున్నట్టు తెలిపింది.
శాన్ఫ్రాన్సిస్కో: పోల్స్‌కు సంబంధించి కొత్త ఫీచర్లను తీసుకువస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. సింగిల్ ఓట్ పోల్స్, సెర్చ్ ఫర్ పోల్స్ ఇన్ యువర్ చాట్స్, స్టే అప్డేటెడ్ ఆన్ పోల్ రిజల్ట్స్ అనే మూడు ఆప్షన్లను తీసుకువస్తున్నట్టు తెలిపింది. క్రియేట్ సింగిల్ ఓట్ పోల్స్ ఆప్షన్ ద్వారా పోల్స్‌లో ఒక్కరు ఒకేసారి ఓటు వేసే అవకాశం ఉంటుంది.
సెర్చ్ ఫర్ పోల్స్ ఇన్ యువర్ ఛాట్స్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు ఫోటోలు, వీడియోలను సెర్చ్ చేసినట్టే పోల్స్ కోసం కూడా చాట్స్ స్క్రీన్‌లోకి వెళ్లి సెర్చ్ చేయవచ్చు. స్టే అప్డేటెడ్ ఆన్ పోల్ రిజల్ట్స్ ఆప్షన్ ద్వారా పోల్‌లో ఎంతమంది పాల్గొన్నారు, ఫలితాల అప్డేట్లను నోటిఫికేషన్ల రూపంలో పొందవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వీకే ఓసీలో వోల్వా ప్రమాదం
ఏఐటీయూసీ జాతీయ నాయకత్వంలో సింగరేణి నేతలకు కీలక బాధ్యతలు
Uday Singh Bayas | పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు అపూర్వ స్పందన : ఉదయ్ సింగ్ బయాస్
‘విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు’
Man Kills Mother, Sister | తల్లి, సోదరి మధ్య గొడవలతో కలత.. వారిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

