Vivek Ramaswamy | వివేక్ రామస్వామి భారీ ఆఫర్.. ఆయా పోస్టుకు 80 లక్షల జీతం
Vivek Ramaswamy | పబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న వివేక్ రామస్వామి తన పిల్లల సంరక్షణ కోసం ఆయాను నియమించుకోవాలని అనుకొంటున్నారు. ఈ ఉద్యోగానికి ఆయన ఏకంగా లక్ష డాలర్ల (రూ.80 లక్షల)కు పైగా వేతనాన్ని ఇవ్వజూపుతున్నట్టు తెలుస్తున్నది.
Vivek Ramaswamy | న్యూయార్క్, అక్టోబర్ 3: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న వివేక్ రామస్వామి తన పిల్లల సంరక్షణ కోసం ఆయాను నియమించుకోవాలని అనుకొంటున్నారు. ఈ ఉద్యోగానికి ఆయన ఏకంగా లక్ష డాలర్ల (రూ.80 లక్షల)కు పైగా వేతనాన్ని ఇవ్వజూపుతున్నట్టు తెలుస్తున్నది.
భారత సంతతికి చెందిన వివేక్, అపూర్వ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి సంరక్షణను చూసుకునే ఆయా వారానికి 84 నుంచి 96 గంటలపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారం మొత్తం సెలవు ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

