Biden | బైడెన్ తనయుడు.. ఆదాయం పన్ను ఎగవేత.. అక్రమ గన్ కూడా..!
Biden | అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ తనయుడు హంటర్ బైడెన్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయం పన్ను చెల్లించలేదని తేలింది.
Biden | జో బైడెన్.. అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ, ఆయన కుమారుడు హంటలర్ బైడెన్ మాత్రం నేరాన్ని అంగీకరించారు. ప్రతిఏటా ఆదాయం పన్ను చెల్లించడంలో విఫలమయ్యాయనని ఒప్పుకున్నారు. అంతే కాదు. చట్ట విరుద్ధంగా గన్ కొనుగోలు చేశారని అంగీకరించారని ప్రాసిక్యూటర్లు మంగళవారం తెలిపారు. ఈ కేసులో హంటర్ బైడెన్‌కు రెండు కౌంట్ల శిక్ష పడాల్సి ఉంటుంది.
హంటర్ బైడెన్ తన సొంత రాష్ట్రం డెలావేర్ నుంచి యూఎస్ అటార్నీ ఆఫీసుతో ఒప్పందం చేసుకున్నారు. డ్రగ్ యూజర్ అయినా గన్ కలిగి ఉన్నట్లు అంగీకరించాడు. ఈ మేరకు హంటర్ బైడెన్ కు, యూఎస్ ప్రాసిక్యూటర్లకు మధ్య కుదిరిన ఒప్పందానికి ఫెడరల్ జడ్జి ఆమోదం తెలపాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

