ఖతార్ గగనతలంలో అమెరికా ‘గ్యాస్‌స్టేషన్’ మిస్సింగ్!
పశ్చిమాసియా ఘర్షణల వేళ అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది! ఆ దేశ మిలిటరీ విమానాలకు ఎగిరే గ్యాస్స్టేషన్గా పనిచేస్తున్న బోయింగ్ కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ ఖతార్ గగనతలంలో రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది.
టెహ్రాన్: పశ్చిమాసియా ఘర్షణల వేళ అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది! ఆ దేశ మిలిటరీ విమానాలకు ఎగిరే గ్యాస్స్టేషన్గా పనిచేస్తున్న బోయింగ్ కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ ఖతార్ గగనతలంలో రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. దుబాయ్‌లోని అల్ డఫ్రా ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన ఈ ట్యాంకర్ పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ సిగ్నల్ పంపినట్టు ఇరాన్ మీడియా పేర్కొన్నది. అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చినప్పుడే అలాంటి కోడ్‌ను ప్రసారం చేస్తారని తెలిపింది.
పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో అక్కడ మోహరించిన విమానాలకు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఈ ట్యాంకర్‌ను అమెరికా సైన్యం ఉపయోగిస్తున్నది. దీనివల్ల ఫైటర్ జెట్స్ బాంబర్లు, ఇతర సైనిక విమానాలు ఎక్కువ గంటలు ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. తాజాగా ఈ విమానం అత్యవసర ల్యాండింగ్‌కు యత్నిస్తున్న సమయంలో కొద్దిసేపు గుండ్రంగా తిరిగినట్టు ఫ్లైట్ రాడార్24 డాటాలో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి తన ప్రమేయంపై ఇరాన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

