Corona Effect : భారత విమానాలపై యూఏఈ నిషేధం పొడిగింపు
Corona Effect | భారత ప్రయాణికుల విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇవాళ నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ : భారత ప్రయాణికుల విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇవాళ నిర్ణయం తీసుకుంది. నిషేధాన్ని వచ్చే నెల 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆ దేశ జాతీయ విమానాయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్ వేస్ తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా విమానాల రాకపోకల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని ఈ సంస్థ అధికారులు పేర్కొన్నారు. భారత్‌లో కరోనా డెల్టా వేరియంట్ ఉధృతి కారణంగా గత నెల కెనడా ప్రభుత్వం సైతం భారత ప్రయాణికుల విమానాల రాకపోకలపై మరో నెలపాటు నిషేధం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

