Home
International
Trump Claims Secret Supersonic Sonic Weapon Used In January 3 Attack On Venezuela
Trump | వెనెజువెలాపై దాడిలో సీక్రెట్ సోనిక్ ఆయుధం.. వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు
Trump | వెనెజువెలాపై జనవరి 3న జరిపిన దాడిలో ధ్వని కన్నా వేగంగా ప్రయాణించే ఓ రహస్య సోనిక్ ఆయుధాన్ని మోహరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ దాడిలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా సైనికులు బంధించారు.
Trump | న్యూఢిల్లీ : వెనెజువెలాపై జనవరి 3న జరిపిన దాడిలో ధ్వని కన్నా వేగంగా ప్రయాణించే ఓ రహస్య సోనిక్ ఆయుధాన్ని మోహరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ దాడిలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా సైనికులు బంధించారు.
అమెరికన్ దాడి సమయంలో వెనెజువెలా సైనికుల ముక్కు నుంచి రక్తం కారిందని, రక్తపు వాంతులు చేసుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అటువంటి టెక్నాలజీ మరే దేశానికి లేదని ట్రంప్ చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

