SUPER EARTH | భూమిలాంటి కొత్త గ్రహం.. ఎటుచూసినా సముద్రం!
అంతరిక్షంలో వింతలూ, విశేషాలెన్నో.. మన కంటికి కనిపించని అద్భుతాలెన్నో.. వీటిని శోధించేందుకు శాస్త్రవేత్తలు పట్టువదలని విక్రమార్కుల్లా శ్రమిస్తూనే ఉంటారు. తాజాగా, యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వంలోని సుదూర ప్రాంతంలో భూమిని పోలిన కొత్త గ్రహాన్ని గుర్తించారు. ఇది భూమి నుంచి వంద కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమికంటే సుమారు 70శాతం పెద్దది. దీనికి 'టాయ్-1452బీ' అని నామకరణం చేశారు.
అంతరిక్షంలో వింతలూ, విశేషాలెన్నో.. మన కంటికి కనిపించని అద్భుతాలెన్నో.. వీటిని శోధించేందుకు శాస్త్రవేత్తలు పట్టువదలని విక్రమార్కుల్లా శ్రమిస్తూనే ఉంటారు. తాజాగా, యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వంలోని సుదూర ప్రాంతంలో భూమిని పోలిన కొత్త గ్రహాన్ని గుర్తించారు. ఇది భూమి నుంచి వంద కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమికంటే సుమారు 70శాతం పెద్దది. దీనికి ‘టాయ్-1452బీ’ అని నామకరణం చేశారు.
పరిశోధనకు నేతృత్వం వహించిన చార్లెస్ కాడియక్స్ ప్రకారం..ఈ కొత్త గ్రహంపై సంవత్సరం అంటే 11 రోజులే. ఇది రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నది. ఇది భూమి కంటే ఐదు రెట్లు బరువైనది. ఈ గ్రహంలో ఎక్కడ చూసినా దట్టంగా నీళ్లున్నాయి. గ్రహం మొత్తం బరువులో 30 శాతం వరకు మహా సముద్రమే ఉంది. అందుకే దీన్ని ‘సముద్ర గ్రహం’గా పిలువొచ్చని కాడియక్స్ పేర్కొన్నారు. ఈ గ్రహానికి తన నక్షత్రం నుంచి కాంతి అందుతుంది. ఇది తన రెండో నక్షత్రం చుట్టూ తిరిగేందుకు దాదాపు 1,400 ఏండ్లు పడుతుంది. కాగా, ఈ గ్రహంపై జీవం ఉందా? లేదా? అనేది పరిశోధకులు అంచనాకు రాలేకపోయారు. దీనిపై ఇంకా విస్తృత పరిశోధన చేయాల్సి ఉందని కాడియక్స్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM AP visit | ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. మూడు రోజుల షెడ్యూల్ ఖరారు..!
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

