Home
International
The Central Govt Has Directed The Nia To Register A Case And Conduct An Investigation Into The Flydubai Incident
ఫ్లై దుబాయ్ ఘటనపై ఎన్ఐఏ విచారణ
ఫ్లై దుబాయ్ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఎన్ఐఏను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
న్యూఢిల్లీ : ఈ ఘటనలో భారతీయ పౌరుడిపై దాడి జరిగిందని కేంద్రం ధ్రువీకరిస్తూ.. ఉగ్ర చర్యలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని తెలిపింది. దీంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
అసలు ఆ రోజు కాక్‌పిట్‌లో ఏం జరిగింది, ఒమన్ కో-పైలట్ మచ్చర్ మీద దాడి చేయడానికి ఉసిగొల్పిన కారణాలు, ఇతర విషయాలన్నింటిపై విచారణ జరపనున్నది. మచ్చర్ విమానంలో దాడి జరిగిన రోజు ఉగ్ర కుట్రను భగ్నం చేశాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

