సూడాన్‌లో రోడ్లపైనే మృతదేహాలు
తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్ రాజధాని ఖార్తోమ్ దద్దరిల్లుతున్నది. సూడాన్ ఆర్మీ, పారామిలటరీ బలగాలకు మధ్య పెద్దఎత్తున తుపాకీ కాల్పులు, బాంబు దాడులు కొనసాగుతున్నాయి.
ఖార్తోమ్: తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్ రాజధాని ఖార్తోమ్ దద్దరిల్లుతున్నది. సూడాన్ ఆర్మీ, పారామిలటరీ బలగాలకు మధ్య పెద్దఎత్తున తుపాకీ కాల్పులు, బాంబు దాడులు కొనసాగుతున్నాయి.
రాజకీయ అధికారం కోసం ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటిదాకా 270 మందికిపైగా అమాయక పౌరులు చనిపోయారని సమాచారం. పౌరుల మృతదేహాలు వీధుల్లో, రోడ్లపై కనపడుతున్నాయి. ఘర్షణ కారణంగా అక్కడి భారతీయులెవరు అక్కడ భారత ఎంబసీకి వెళ్లద్దని భారత ప్రభుత్వం సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Civil war
- Dead bodies
- Khartom
- road
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

