కూచిపుడి డ్యాన్స్ చేసిన బ్రిటన్ ప్రధాని కూతురు
Anoushka Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది. తొమ్మిదేళ్ల అనౌష్క చాలా మంది పిల్లలతో కలిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు. ఆ పిల్లలు అందరూ రేంజ్-ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్2022లో పాల్గొన్నారు. ప్రధాని రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది. తొమ్మిదేళ్ల అనౌష్క చాలా మంది పిల్లలతో కలిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు. ఆ పిల్లలు అందరూ రేంజ్-ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్2022లో పాల్గొన్నారు. ప్రధాని రిషి సునాక్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కృష్ణ, అనౌష్క సునాక్ రిషి కూతుళ్లు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతుర్ని రిషి పెళ్లి చేసుకున్నారు. అనౌష్క సునాక్ కూచిపూడి డ్యాన్స్ చేసిన వీడియో ఇదే..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

