క్వీన్ ఎలిజబెత్ ఎన్ని సార్లు ఇండియాలో పర్యటించారో తెలుసా?
హైదరాబాద్: బ్రిటీష్ మహారాణి రెండవ ఎలిజబెత్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎలిజబెత్ మూడు సార్లు ఇండియాలో పర్యటించారు. 1961లో తొలిసారి ఆమె భారత్‌ను విజిట్ చేశారు. ఆ పర్యటన తర్వాత భారత్‌తో క్వీన్ ఎలిజబెత్ అనుబంధం పెరిగింది. మళ్లీ 1983లో ఆమె ఇండియాకు వచ్చారు. ఇక చివరిసారి 1997లో క్వీన్ భారత్‌లో పర్యటించారు. భారత్‌కు బ్రిటీషర్లు స్వాతంత్య్రాన్ని ప్రకటించడం, క్వీన్ జెలిజబెత్ మహారాణి కావడం మధ్య అయిదేళ్ల గ్యాప్ ఉంది. బ్రిటీషర్లు ఇండియాను సుమారు 200 ఏళ్లు పాలించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తన నివాళి సందేశంలో క్వీన్ ఎలిజబెత్‌ను గుర్తు చేసుకున్నారు. క్వీన్ పెళ్లికి మహాత్మా గాంధీ ఆమెకు హ్యాండ్కర్చీఫ్ను గిఫ్ట్‌గా ఇచ్చారని, ఆ కర్ఛీఫ్‌ను తనకు ఆమె చూపించినట్లు మోదీ తన ట్వీట్లో తెలిపారు.
I had memorable meetings with Her Majesty Queen Elizabeth II during my UK visits in 2015 and 2018. I will never forget her warmth and kindness. During one of the meetings she showed me the handkerchief Mahatma Gandhi gifted her on her wedding. I will always cherish that gesture. pic.twitter.com/3aACbxhLgC
— Narendra Modi (@narendramodi) September 8, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

