కరోనా రోగుల్లో తీవ్ర మానసిక సమస్యలు

వాషింగ్టన్, సెప్టెంబర్ 22: కరోనా వైరస్‌తో కొందరిలో తీవ్ర మానసిక సమస్యలు తలెత్తుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ సోకిన కొంత మంది పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించడాన్ని గుర్తించినట్టు మిషిగన్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. గతేడాది మార్చిలో అమెరికాలో కరోనా వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలో దవాఖానల్లో చేరిన 150 మందిపై వారు అధ్యయనం నిర్వహించారు. అందులో 73 మందిలో తీవ్ర మానసిక సమస్యలు కనిపించాయి. కరోనా వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా కాకపోవడం, రక్తం గడ్డకట్టడం లాంటి వాటివల్ల ఇలా జరుగుతుందని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

