2 గంటల్లో బ్రెయిన్ ట్యూమర్ గుర్తింపు.. ఇంగ్లండ్‌లో కొత్త పరీక్ష అభివృద్ధి?
Brain Tumor | ఇంగ్లండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ఉపయోగిస్తున్న కొత్త పరీక్ష ద్వారా రోగులు తమ బ్రెయిన్ ట్యూమర్ ఏ రకానికి చెందిందో, ఏ దశలో ఉందో తెలుసుకొనే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ఉపయోగిస్తున్న కొత్త పరీక్ష ద్వారా రోగులు తమ బ్రెయిన్ ట్యూమర్ ఏ రకానికి చెందిందో, ఏ దశలో ఉందో తెలుసుకొనే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కొన్ని కేసుల్లో రెండు గంటల్లోనే ఈ పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.
యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్ పరిశోధకులు, నాటింగ్ హామ్ దవాఖానాల ఎన్హెచ్ఎస్ ట్రస్ట్‌లోని వైద్య నిపుణులు ఈ పరీక్షను అభివృద్ధి చేశారు. ఈ పరీక్షలో శస్త్ర చికిత్స సమయంలో కణితి కణజాలాన్ని విశ్లేషించడానికి వేగవంతమైన జన్యు క్రమాన్ని ఉపయోగిస్తారు. నానోపోర్ సీక్వెన్సింగ్ సాంకేతికతను ఈ పరీక్షలో ఉపయోగిస్తారు. ఈ కొత్త పరీక్షలో రాబిన్ అనే వ్యవస్థ ద్వారా 50 మెదడు కణితి నమూనాలను పరీక్షించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

