జపాన్ ప్రధాని కిషిదాను కలిసిన మోదీ
Modi Kishida:జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆ ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. అనేక ప్రాంతీయ, గ్లోబల్ సమస్యలపై ఆ ఇద్దరూ మాట్లాడుకున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. భారత్, జపాన్ వ్యూహాత్మక సంబంధాల గురించి కూడా మాట్లా
టోక్యో: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆ ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. అనేక ప్రాంతీయ, గ్లోబల్ సమస్యలపై ఆ ఇద్దరూ మాట్లాడుకున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. భారత్, జపాన్ వ్యూహాత్మక సంబంధాల గురించి కూడా మాట్లాడుకున్నారు. మాజీ ప్రధాని షింజో అబే పార్దీవదేహానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జపాన్‌కు వెళ్లారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

